October Bank Holidays : అక్టోబర్‌లో 21 రోజులు బ్యాంకులకు సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్‌లో నెలలో 21 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో శని, ఆదివారాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ నెలలో 21 బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. నిర్దిష్ట రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
Also Read
ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందువల్ల, వినియోగదారులు తమ సంబంధిత శాఖలను సందర్శించే ముందు సెలవుల జాబితాను చూసుకోవాలి. జాబితాలోని కొన్ని సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేకమైనవి. మొదటి సెలవు అక్టోబర్ 2న గాంధీ జయంతి నుండి ప్రారంభమవుతుంది. దుర్గాపూజ, దసరా వంటి ఇతర సెలవులతో పాటు దీపావళి అక్టోబర్ 25న వస్తుంది. ఈ సెలవుదినం కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రెండవ, నాల్గవ శనివారాలతో పాటు ఆదివారం, పండుగలను కలుపుకొని మొత్తం 9 రోజులు బ్యాంకులకు సెలవులుగా ప్రకటించింది ఆర్బీఐ. 5 ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, దసరా, దీపావళితో మొత్తం 9 రోజులు బ్యాంకులు పనిచేయవు. కానీ.. నెట్ బ్యాంకింగ్ సేవలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!