Oben Rorr EZ: తక్కువ ధరలో పట్టణ ప్రయాణ అవసరాల కోసం వచ్చేసిన ఛార్జింగ్ బైక్
- తక్కువ ధరలో.
- పట్టణ ప్రయాణ అవసరాల కోసం వచ్చేసిన.
- Oben Rorr EZ ఛార్జింగ్ బైక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oben Rorr EZ: ఒబెన్ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోర్ ఇజెడ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ నగర, పట్టణ ప్రయాణాలకు బాగా పని చేస్తుంది. దానితో పాటు కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దాని అధునాతన డిజైన్‌ను సిద్ధం చేశారు. Rorr EZ పరిమిత కాలానికి ప్రారంభ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక నిర్వహణను దృష్టిలో ఉంచుకుని రోర్ EZ అనేక అధఃహిరిపోయే ఫీచర్లను తీసుక వచ్చింది. క్లచ్, గేర్ షిఫ్టింగ్, హీటింగ్ మొదలైన రోజువారీ ప్రయాణ సవాళ్లను పరిష్కరించడానికి ఒకే ప్లాట్‌ఫారమ్‌పై సౌకర్యవంతమైన హ్యాండ్లింగ్, ఆకర్షణీయమైన డిజైన్, అధిక పనితీరును అందిస్తుంది.
Read Also: AUS vs IND: అయ్యో రాహులా.. మరీ 4 పరుగులేనా! ఇలా అయితే కష్టమే
Also Read
- World Hello Day 2026 : ఒక్క 'హలో'తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
ఈ బైక్ మూడు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 2.6 kWh, 3.4 kWh మరియు 4.4 kWh లలో బైక్ అందుబాటులో ఉంటుంది. Rorr EZ ప్రతి రైడర్ వివిధ అవసరాలను తీర్చడానికి ఒక ఖచ్చితమైన పరిష్కారంగా నిరూపించగలిగే మృదువైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. Roar EZ వినియోగదారులకు అత్యాధునిక పేటెంట్ కలిగిన అధిక పనితీరు గల LFP బ్యాటరీ సాంకేతికతను అందిస్తుంది. దాని 50% అధిక ఉష్ణోగ్రత నిరోధకత, 2X సుదీర్ఘ లైఫ్, భారతదేశంలోని విభిన్న వాతావరణంలో అసాధారణమైన విషయాలకు సరిపోయేలా తీర్చిదిద్దారు. Rorr EZ అన్ని వేరియంట్లు ఆకట్టుకునే విధంగా పని చేస్తాయి. ఇవన్నీ 95 km/h గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 km/h వేగాన్ని అందుకుంటుంది.
Read Also: WI vs England: సెంచరీలతో చెలరేగిన బ్రాండన్ కింగ్, కార్టి.. సిరీస్‌ను కైవసం చేసుకున్న వెస్టిండీస్
52 Nm యొక్క బెస్ట్-ఇన్-క్లాస్ టార్క్ అవుట్‌పుట్‌తో, Roar EZ ఒక గొప్ప ఎలక్ట్రిక్ బైక్. ఈ లక్షణాలన్నీ సిటీ ట్రాఫిక్‌లో ఎటువంటి అవాంతరాలను ఎదుర్కోకుండా ఉంచుతాయి. మీకు 175 కిమీ (IDC) వరకు మంచి మైలేజ్ పరిధిని అందిస్తాయి. రోర్ ఈజీ రైడర్ల నగర, పట్టణ ప్రయాణ అవసరాలను సులభంగా తీరుస్తుంది. తద్వారా మీరు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా ప్రయాణించే స్వేచ్ఛను అందిస్తుంది. Rorr EZ కేవలం 45 నిమిషాల్లోనే 80% ఛార్జ్‌ని సాధించగలిగేలా ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది.
తాజావార్తలు
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!