CM Yogi Adityanath: గర్భిణీ స్త్రీలకు యూపీ సీఎం కానుక.. న్యూట్రిషన్ కిట్ పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గర్భిణీ స్త్రీలకు కానుక అందించారు. వారికి పోషకాహార కిట్ ను పంపిణీ చేశారు. దాంతో పాటు బేబీ షవర్ కిట్ ను ఇచ్చారు. సోమవారం లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పౌష్టికాహార మాస కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు యూపీలో మద్యం మాఫియా పౌష్టికాహారం సరఫరా చేసేదని.. తమ ప్రభుత్వం వచ్చాక కొత్త యంత్రాంగాన్ని రూపొందించిందని తెలిపారు.
Read Also: BJP MP Laxman: మోడీ తెచ్చిన మహిళ బిల్లుకు అన్ని పార్టీలు సపోర్ట్ ఇవ్వాలి..
Also Read
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎన్సెఫాలిటిస్ తో ప్రతి సంవత్సరం 1200-1500 మరణాలు సంభవించేవని.. తూర్పు ఉత్తరప్రదేశ్ ఈ వ్యాధితో గణనీయంగా ప్రభావితమైందని సీఎం యోగి అన్నారు. గత 30 సంవత్సరాలలో సుమారు 50,000 మంది పిల్లలకు ఈ వ్యాధి సోకిందని తెలిపారు. కానీ నేడు రాష్ట్రం మొత్తం మెదడువాపు వ్యాధిని నిర్మూలించడంలో విజయం సాధించామని చెప్పారు. నేడు ఉత్తరప్రదేశ్‌లో మాతా, శిశు మరణాల రేటు తగ్గిందని.. తల్లులు, శిశువులకు పౌష్టికాహారం లభించడం వల్లే ఇది సాధ్యమైందని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: తెలంగాణపై ప్రధాని ప్రసంగం రాష్ట్రానికి అవమానం
ఈ సందర్భంగా.. జాతీయ పోషకాహార మాస కార్యక్రమంలో బేబీ షవర్ వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా.. కొందరు గర్భిణులకు సీఎం యోగి మందులు, పౌష్టికాహారం అందించారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో సీఎం యోగి గుర్తుగా కొందరు చిన్నారులకు ఖీర్ తినిపించి అన్నప్రాశన సంస్కారం కూడా చేశారు. అనంతరం రూ.155 కోట్లతో 1,359 అంగన్‌వాడీ కేంద్రాలకు సీఎం యోగి ప్రారంభోత్సవం చేశారు. రూ.50 కోట్లతో 171 శిశు అభివృద్ధి ప్రాజెక్టు కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు.
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!