God Of War : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘ గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ కు డేట్ లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘తారక్-త్రివిక్రమ్’ కలయికలో మరో భారీ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. ‘షణ్ముఖుడు‘ (GodOfWar) అనే పవర్ఫుల్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా గురించి మే 20న అనగా అంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సందర్భంగా ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ పై నిర్మించనున్నారు.
Also Read : Toxic Postpone : ‘టాక్సిక్’ జూన్ రిలీజ్ వాయిదా వార్తలపై మేకర్స్ క్లారిటీ
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
తారక్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబో ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఒక పౌరాణిక లేదా జానపద నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ కుమారస్వామి (Lord Kartikeya) పాత్రను గుర్తుచేస్తుండటంతో ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలాంటి గెటప్‌లో కనిపిస్తారో అన్న ఉత్కంఠ ఫ్యాన్స్‌లో నెలకొంది. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ‘షణ్ముఖుడు’ షూటింగ్ 2026 నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ప్రారంభం కానుందని టాక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువల తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నందమూరి అభిమానులకు పుట్టినరోజు కానుక ప్రతి ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజున ఏదో ఒక సర్ప్రైజ్ ఆశించే అభిమానులక, ఈసారి ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రకటన అసలైన కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ‘దేవర’, ‘వార్ 2’, ‘డ్రాగన్’ వంటి సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న తారక్ లైనప్ ఫుల్ బిజీగా ఉంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!