North Korea: రష్యా పర్యటనలో కిమ్.. క్షిపణుల ప్రయోగంలో నార్త్ కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: అంతర్జాతీయ వేదిక పైన ఒంటరిగా మిగిలిన రష్యా నార్త్ కొరియాతో పొత్తు పెట్టుకోనుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధకాండ ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా వీలైనంత యుద్ధ సామాగ్రిని పోగుచేసుకునే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఆయుధాలపరంగా ముందు వరుసలో ఉన్నాం అంటూ.. ఎప్పుడు మాధ్యమాలలో విన్యాసాలు చేసే నార్త్ కొరియా నుండి కూడా ఆయుధాలను కొనుగోలు చెయ్యాలి అనుకుంటున్నట్లు అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం.
ఈ క్రమంలో నార్త్ కొరియా ధ్యక్షుడు రష్యా పర్యటనకు వెళ్లారు. నా పనిలో నేను బిజీగా ఉంటా.. మీరు మీ పనిలో బిజీ గా ఉండమని ఆఙ్ఞాపించారేమోగాని కిమ్ పర్యటనలో ఉన్నప్పుడే నార్త్ కొరియా అధికారులు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉత్తర కొరియా తన తూర్పు సముద్రాల వైపు ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న సునాన్ సమీపంలో రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధ ప్రయత్నాలకు ఆజ్యం పోసే సంభావ్య ఆయుధ ఒప్పందం గురించి అంతర్జాతీయ ఆందోళనలు ఉండగా, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం అయ్యేందుకు రష్యా వెళ్లారు. US అధికారుల సమాచారం ప్రకారం.. పుతిన్ ఉత్తర కొరియాని ఫిరంగి మరియు ఇతర మందుగుండు సామగ్రిని మరింత సరఫరా చేయమని ఈ సమావేశంలో కోరనున్నారు. కాగా దీనికి ప్రతిఫలంగా కిమ్ తన అణ్వాయుధాలు మరియు క్షిపణుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన ఆర్థిక సహాయం మరియు అధునాతన ఆయుధ సాంకేతిక పరిజ్ఞానాన్ని కోరుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!