North Korea: ఐదోసారి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన నార్త్ కొరియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియా తన ఈశాన్య తీరప్రాంత జలాల్లో అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య జనవరి నుంచి ఉత్తర కొరియాకు ఇది ఐదవ పరీక్ష జరిపినట్లు పేర్కొనింది. అయితే, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన ఆయుధ పరీక్షలను ముమ్మరం చేశారు అని దక్షిణ కొరియా, అమెరికాతో అణు వివాదానికి సంబంధించి రెచ్చగొట్టే ప్రకటనలు చేసిందని చెప్పుకొచ్చారు.
Read Also: Auto Strike: రేపు ఆటో బంద్.. సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ర్యాలీ
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
అయితే, దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాట్లాడుతూ.. దక్షిణ కొరియా, యూఎస్ మిలిటరీలు ఈ పరీక్షలను విశ్లేషిస్తున్నాయన్నారు. వీటిని తూర్పు తీర నగరమైన వోన్సాన్‌కు ఈశాన్యంగా నీటిలో ఈ ప్రయోగం చేశారు. ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందో.. ఎంత దూరంలో పడిపోయిందో దక్షిణ కొరియా సైన్యం ఇంకా వెల్లడించలేదు. ఈ క్షిపణులను భూమి నుంచి ప్రయోగించారా లేక సముద్రంలో ఉన్న ఏదైనా వనరుల నుంచి ప్రయోగించారా అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేదు.
Read Also: Manchu Lakshmi : బాబోయ్.. ఏంటి లక్ష్మీ అరాచకం.. బికినీ లో ఫోటోషూట్..
ఇక, ఈ ఏడాది ఉత్తర కొరియా క్రూయిజ్ క్షిపణి పరీక్ష నిర్వహించడం ఇది ఐదోసారి.. ఇది, జనవరి 16న, ఈ ప్రాంతంలోని రిమోట్ యూఎస్ లక్ష్యాలపై దాడి చేయగల కొత్త ఘన ఇంధన మధ్యస్థ-శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. అయితే, అంతకుముందు ఫిబ్రవరి 9న, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియాతో దౌత్య సంబంధాలపై తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదన్నారు. మమ్మల్ని రెచ్చగొట్టినట్లయితే దత్తర కొరియాను నాశనం చేస్తానని పునరుద్ఘాటించారు. అయితే, అమెరికాలో ఎన్నికల సంవత్సరంలో ఉక్షిణ కొరియా తన ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమైందని నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?