NTV Telugu Site icon

Nora Fatehi : ఉప్పొంగే పరువాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 08 14 At 5.09.41 Pm

Whatsapp Image 2023 08 14 At 5.09.41 Pm

హాట్ హీరోయిన్ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కెనడా కు చెందిన నోరా ఫతేహి మోడల్ గా సింగర్ గా ఎంతగానో అలరించింది. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ మొదటి సారి బాలీవుడ్ లో హాట్ ఐటెం భామ గా అడుగుపెట్టింది.. ఇప్పటి వరకు ఈ భామ పదిహేను కి పైగా స్పెషల్ సాంగ్స్ ను చేశారు.అలాగే నోరా ఫతేహి తెలుగు లో కూడా ఐటెం సాంగ్స్ ను చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. ఆ తరువాత బాహుబలి, కిక్ 2 వంటి సినిమాల లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది.ప్రస్తుతం పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు సినిమాలో నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా ఎంపిక అయింది..

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాక్విలిన్ ఫెర్నాండెజ్ సంప్రదించగా ఆమె కొన్ని కారణాలతో తప్పుకోవడంతో ఆమె స్థానము లో నోరా ఫతేహి ని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే హరి హర వీరమల్లు సినిమాలో నోరా ఫతేహి పాత్ర ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.చిత్ర యూనిట్ ఆమె లుక్ ను కూడా విడుదల చేయలేదు. బాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడకి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా ఈ భామ రచ్చ చేస్తూ ఉంటుంది.. తాజాగా నోరా ఫతేహి లోదుస్తుల బ్రాండ్ కి ప్రచారం చేస్తూ బోల్డ్ ఫోజులతో రెచ్చిపోయింది. బ్లాక్ బ్రాలో ఉప్పొంగే  పరువాలు ఆరబోస్తూ యువతని ఉక్కరికి బిక్కిరి చేస్తోంది.బ్రా పైన ఆమె ధరించిన బ్లేజర్ కూడా ఎంతో ట్రెండీగా ఉంది. నేలపై కూర్చుని నోరా ఫతేహి తన హాట్ అందంతో అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నోరా ఫతేహి హాట్ ఫోజులకు నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments