Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Nokia Bags Multi Year Deal From Reliance Jio For Mega 5g Network

Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు

Published Date :October 18, 2022 , 9:47 am
By Rakesh Reddy
Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jio Nokia: జియో 5జీ నెట్ వర్క్ విస్తరించేందుకు నిర్మాణ ప్రాజెక్ట్‎ను నోకియా సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య కొన్నేళ్లకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నోకియా సంస్థ సోమవారం ప్రకటించింది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు పరికరాల కోసం నోకియాతో జియో చేతులు కలిపింది. 5జీ రేడియో యాక్సెస్ పరికరాలను జియోకు నోకియా సరఫరా చేయనుంది. దీంట్లో భాగంగా రిమోట్ రేడియో హెడ్స్, బేస్ స్టేషన్స్, 5జీ ఎంఐఎంఓ యాంటెనాలను ఇవ్వనుంది.

Read Also: Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్‌కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

ఈనెలలోనే దేశంలోని 4 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ బీటా సర్వీస్‌లను జియో లాంచ్ చేసింది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించేందుకు రెడీ అయింది. ఇదే క్రమంలో దేశమంతా 5జీ నెట్‌వర్క్‌ను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం కీలకమైన భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది. 5జీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన పరికరాల కోసం టెలికం ఎక్యూప్‌మెంట్ మేకర్, ప్రముఖ సంస్థ నోకియా, స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్‌తో భాగస్వామ్యాన్ని జియో కుదుర్చుకుంది.

Read Also: Congress : కొత్త అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక ఖాయం.. కాంగ్రెస్ వర్గాలు

అలాగే 5జీ స్టాండలోన్ కోసం ఎరిక్‌సన్‌తో జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎరిక్‌సన్ రేడియో సిస్టమ్, ఈ-బ్యాండ్ మైక్రో‌వేవ్ మొబైల్‌ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్‌, రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ ప్రొడక్టులను జియోకు అందించనున్నట్టు ఎరిక్‌సన్ పేర్కొంది. ఇండియా డిజిటలైజేషన్‌ను జియో 5జీ నెట్‌వర్క్ మరింత వేగవంతం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి సిటీల్లో జియో ట్రూ 5జీనిటెస్టింగ్‌లో భాగంగా లాంచ్ చేసింది. జియో 5జీని పొందేందుకు యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ఫోన్‌ ఉండాలి. డిసెంబర్ 2023 కల్లా దేశమంతా 5జీ నెట్ వర్క్ విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5G MIMO
  • 5g network
  • Jio Chairman Akash Ambani
  • Jio True 5G
  • Nokia

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions