Medical College : నిర్మల్ జిల్లా మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ ఆమోదం.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తుంది. అయితే సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సపోర్ట్ తో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. నిర్మల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ త్వరలో ప్రారంభం కాబోతుంది. మెడికల్ కాలేజీ ప్రారంభానికి అవసరమైన ప్రాథమిక అనుమతులను నేషనల్ మెడికల్ కౌన్సిల్, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ పర్మిషన్ లను మంజూరు చేసింది. ఈ మేరకు 100 మెడికల్ సీట్ల ప్రవేశానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రాథమిక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read : Disney Hotstar: డిస్నీ హాట్‌స్టార్‌కి జియో సినిమా దెబ్బ.. 4 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఔట్..
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాలేజ్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, ప్రత్యేక చొరవ చూపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 2023- 2024 నుంచి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభంకానున్నాయి. నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల కోరిక మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేసి దాన్ని సాధించామని ఆయన వెల్లడించారు.
Also Read : Pawan Kalyan Live: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
నిర్మల్‌జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఉత్తర్వులను జారీ చేయటంతో పాటు నిధులు కూడా కేటాయించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. దీంతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో 2023-24 ఏడాదిలో ఎంబీబీఎస్ తరగతులు స్టార్ట్ కానున్నాయి.
తాజావార్తలు
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!