Nithin : పాలిటిక్స్ లోకి నితిన్.. ఆ పార్టీ తరపున ప్రచారం చేయనున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం తెలుగు.. వరుస సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరిస్తున్నారు.. ఈయన వరుస సినిమాలను చేస్తున్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.. అయితే ఇప్పుడు నితిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. అదేంటంటే.. నితిన్ త్వరలో పాలిటిక్స్ లోకి వెళ్లనున్నారని వార్తలు ఊపందుకున్నాయి..
తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం జోరందుకోవడంతో వ్యూహరచనకు తెలంగాణ కాంగ్రెస్ పదును పెడుతోంది.. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహ రచన చేస్తుందని తెలుస్తుంది.. ఈ క్రమంలో సినీ గ్లామర్ ను నమ్ముకుంది.. ఈ క్రమంలో యువ హీరో నితిన్‌ను ప్రచారంలోకి దింపేందుకు ప్లానింగ్ జరుగుతోంది. నితిన్ మేనమామ నగేశ్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఆయనకు టికెట్ వస్తే నితిన్ ద్వారా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
ఈ విషయం పై హైకమాండ్‌తో టీకాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది..నగేశ్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పదేళ్లు పనిచేశారు. డీఎస్ మనిషి అని నగేష్‌రెడ్డికి పేరుంది. డీఎస్ పార్టీ మారినా ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోకి మోపాల్ మండలానికి చెందిన వారు నితిన్.. ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే..వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నితిన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. మూవీ ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు ప్రకటించారు. ఈ మూవీ తో పాటు ఇప్పటికే నితిన్ , వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది..
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!