Nisha Kothari : ఓరి దేవుడో .. ఆర్జీవి హీరోయిన్ ఇలా మారిందేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వచ్చేకొద్ది పాత హీరోయిన్లు బై బై చెప్పేస్తున్నారు.. ఆ తర్వాత చాలా కాలంకు రీ ఎంట్రీ ఇస్తున్నారు.. కొందరు హీరోయిన్లు మాత్రం అసలు ఇండస్ట్రీ వైపు చూడనేలేదు.. అలాంటి హీరోయిన్లలో ఆర్జీవి హీరోయిన్ నిషా కొఠారి కూడా ఒకటి.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా వర్మ సినిమాలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. అయితే చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడేం చేస్తుందో? ఎలా ఉందో చూద్దాం..
జేమ్స్, సర్కార్, శివ వంటి చిత్రాల్లో తన అందాలతో కుర్రాళ్లకు మతిపోగొట్టింది.. బాలయ్య బాబు సరసన ఒక్క మగాడు సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా భారీ డిజాస్టర్ అందుకుంది.. కానీ అమ్మడు అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు.. ఆ తర్వాత అప్పుడప్పుడు సినిమాల్లో తలుక్కుమనేది.. మొదట తమిళ స్టార్ హీరో మాధవన్‌తో కలిసి ‘జేజే’ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది.. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అడపా దడపా సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు 2016లో భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో తన ఫ్యామిలీతో సెటిల్ అయిందని తెలుస్తోంది.. ఈ మధ్య నిషా ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు.. అస్సలు గుర్తు పట్టలేకుండా ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు.. అప్పటిలో కుర్రకారును ఉర్రూతలూరించిన నిషా ఇప్పుడేలా ఉందో ఓ లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?