Nimmala Rama Naidu: మాల్యాల హంద్రీనీవా పంప్ హౌజ్‌ను పరిశీలించిన మంత్రి నిమ్మల..
- మాల్యాల హంద్రీనీవా పంప్ హౌజ్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.
- ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా
- ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmala Rama Naidu: చంద్రబాబు ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా, ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటన చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఎన్టీఆర్ కలగన్నట్లు రాయల సీమను రతనాల సీమగా మారుస్తాం.. ఆసియాలోనే పెద్దది, పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత టీడీపీదే. 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా చంద్రబాబు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. జగన్ పాలనలో హంద్రీ నీవా పనులు వెనుకబడిపోయాయి. ప్రాజెక్ట్ సామర్థ్యం 40 వేల టీఎంసీలు. అయితే కనీసం 20 వేల టీఎంసీల నీటిని కూడా రాయల సీమకు అందించలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్ది, హంద్రీ నీవాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకోస్తాం. గత ఐదేళ్లలో ఇరిగేషన్ లో చేసిన పాపాలు, తప్పులు సరిచేస్తున్నాం.
Bhumana Karunakar Reddy: చంద్రబాబు ఘోరమైన అపచారం చేశాడు.. టీటీడీ మాజీ చైర్మన్
Also Read
అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే జగన్ సీఎం ఉండి భాదితులను పరామర్శించలేదు. కృష్ణా నదికి వరదలు వస్తే పరిస్థితులు సరిదిద్ది ప్రజాపాలన ఎలా ఉంటుందో చంద్రబాబు చేసి చూపించారు. జగన్ తన పాలనలో బడ్జెట్ లో సాగు నీటికి 2 శాతమే నిధులు కేటాయించాడు. గత టీడీపీ పాలనలో హంద్రీనీవా కు 4వేల కోట్లు కు పైగా ఖర్చుపెడితే, జగన్ పాలనలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టాడు. మా హయాంలో హంద్రీనీవ కాలువల పనులు 90 శాతం పూర్తి చేస్తే జగన్ మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేదు. నెలలో రెండు సార్లు రాయలసీమలో పర్యటించి సీమ ప్రాజెక్టులు త్వరగా పూర్తి అయ్యేలా చేస్తాం అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు