swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ ను టోటల్‌గా ఛేంజ్ చేసింది స్వామిరారా, కార్తీకేయ. ఈ సినిమాల హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్స్ సీరియస్‌గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలను ఎంచుకుని సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో పాన్ ఇండియా ఐడెంటిటీని తెచ్చుకున్న నిఖిల్.. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. 18 పేజెస్ డీసెంట్ మూవీగా నిలవగా.. స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్స్ తెచ్చుకున్నాయి. మళ్లీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో రాబోతున్నాడు.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
స్వయంభు కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ఛేంజ్ చేశాడు. మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. వారియర్ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యేందుకు 45 డేస్ ట్రైనింగ్ తీసుకున్నాడట. స్వయంభును రూ. 100 కోట్లతో రెండు భాగాలుగా తెస్తున్నాడు దర్శకుడు భరత్ కృష్ణమాచారి. రవిబస్రూర్, సెంథిల్ కుమార్, కింగ్ సోలోమన్ లాంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈసినిమాను పాన్ ఇండియాగా కాకుండా చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో నూ రిలీజ్ చేస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీని ఈ ఇయర్ ఫిబ్రవరి13న థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు మేకర్స్.. కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ రిలీజ్ చేయాలనుకుంటే అప్పుడు సెట్ కాలేదు. ఈ సినిమాకు సరైన స్లాట్ దొరకడం లేదు. తాజాగా ఫస్ట్ సింగిల్ రారా ధీవర రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఫస్ట్ సింగిల్ లో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు అనుకుంటే.. ఎప్పుడొస్తుందో రివీల్ చేయలేదు టీం. కానీ పోటీలో పెద్ద సినిమాలు లేకపోవడం సమ్మర్ లో రిలీజ్ అయితే బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..