Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nbk Vijay Kanakamedala Regular Shoot From June Eyes Sankranthi Release

NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

Published Date :April 10, 2026 , 10:26 am
By subbarao kilari
NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మాంచి జోరుమీదున్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్‌లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్నారు. ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ సినిమా చేయబోతున్నారు. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

Also Read : Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

 ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది. బాలయ్య తన తదుపరి చిత్రాల విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల సినిమా పట్టాలెక్కేలోపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించి రెండు మూడు కీలకమైన షెడ్యూల్స్‌ను పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. బాలయ్యకు సంక్రాంతి సీజన్ ఎంత కలిసొస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే విజయ్ కనకమేడల సినిమాను కూడా అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ లోపు గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కూడా వేగంగా పూర్తి కానుంది. ఇలా బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్స్‌తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్సిటీ బాలయ్య మాస్ ఇమేజ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna SLV Cinemas
  • Gopichand Malineni NBK 111
  • NBK 113 Movie Update
  • NBK Vijay Kanakamedala
  • Sankranthi 2027 releases

తాజావార్తలు

  • NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions