Nayanthara and Vignesh Shivan Wedding: కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, హీరోయిన్ నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో నయన్ హీరోయిన్‌గా నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకు విక్కీ దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో ‘నేను రౌడీ’ పేరుతో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం.. కొద్ది కాలాని�