Natural Star Nani: మాలీవుడ్‌ను టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్.. స్పీడ్ ఎక్కువైందా?
- మాలీవుడ్‌ను టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్..
- ప్రభాస్‌ను ఫాలో అవుతోన్న నాని
- వరుస ప్రాజెక్టులతో లైనప్ పెంచుకుంటోన్న నాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నాడు. మినిమం గ్యారెంటీ నుండి నాని చేస్తే సినిమా సూపర్ హిట్ స్థాయికి చేరుకున్నాడు. దీనితో ప్రొడ్యూసర్స్ నానితో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇకపోతే, హ్యాట్రిక్ గా సినిమాలు హిట్స్ తర్వాత మరింత జోష్ పెంచాడు న్యాచురల్ స్టార్ నాని. అయితే, ఇప్పుడు కథ, వాటి లైనప్స్ విషయంలో డార్లింగ్ ప్రభాస్‌ను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది నాని. ఇందుకు కారణం హిట్ – 3 సినిమా సెట్స్ పై ఉండగానే, మరో మూడు సినిమాలను సెట్ చేస్తున్నాడు. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెలతో.. మరోమారు సినిమాకు సైన్ చేసాడు ఈ స్టార్ హీరో.
Also Read: Doug Bracewell: కొకైన్ వాడుతూ పట్టుబడ్డ స్టార్ క్రికెటర్
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
దీనితోపాటు ఓజీ డైరెక్టర్ సుజిత్‌తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదండోయ్.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. ఈ నేపథ్యంలో వర్సటాలిటీకి కేర్ అఫ్ అడ్రస్ గా మారిన మాలీవుడ్ పై కన్నేశాడు. జయ జయ జయ హే, గురువాయిర్ అంబలనడయిల్ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన మలయాళ స్టార్ డైరెక్టర్ విపిన్ దాస్‌తో పని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ గట్టిగా వినపడుతుంది. ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో విజయాలు సాధించిన విపిన్ దాస్ ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అతి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుంది.
Also Read: CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 50వేల ఉద్యోగాలు..
ఇకపోతే, ప్రస్తుతం దర్శకుడు విపిన్ దాస్.. గురువాయిర్ అంబలనడయిల్ చిత్ర సభ్యులతోనే మరోసారి పని చేస్తున్నాడు. పృధ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి “సంతోష్ ట్రోఫీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ వినేందుకు కాస్త స్పోర్ట్ డ్రామాలా ఉన్నా.. కానీ, పూర్తి ఫ్యామిలీ డ్రామా అని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఈ సినిమా పూర్తి అయ్యాక.. నానితో కలిసి మూవీ పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?