Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నాడు. మినిమం గ్యారెంటీ నుండి నాని చేస్తే సినిమా సూపర్ హిట్ స్థాయికి చేరుకున్నాడు. దీనితో ప్రొడ్యూసర్స్ నానితో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇకపోతే, హ్యాట్రిక్ గా సినిమాలు హిట్స్ తర్వాత మరింత జోష్…