Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News National Iaf Group Captain Shubhanshu Shukla Awarded Ashok Chakra

Gallantry Awards For 2026: భారత వైమానిక దళ గర్వకారణం.. శుభాన్షు శుక్లాను వరించిన అశోక్ చక్ర!

Published Date :January 25, 2026 , 8:19 pm
By Shiva Ganesh
Gallantry Awards For 2026: భారత వైమానిక దళ గర్వకారణం.. శుభాన్షు శుక్లాను వరించిన అశోక్ చక్ర!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gallantry Awards For 2026: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుంభాషు శుక్లాకు అశోక చక్ర అవార్డు వరించింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. వీటిలో ఆరు మరణానంతర అవార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ 70 అవార్డుల్లో ఒక అశోక చక్ర, మూడు కీర్తి చక్రాలు, 13 శౌర్య చక్రాలు, ఒక మరణానంతర అవార్డుతో సహా, ఒక బార్ టు సేన మెడల్ (శౌర్యం), 44 సేన మెడల్స్ (శౌర్యం), ఐదు మరణానంతరం సహా, ఆరు నవో సేన మెడల్స్ (శౌర్యం), రెండు వాయు సేన మెడల్స్ (శౌర్యం) ఉన్నాయి.

READ ALSO: Bangladesh: షేక్ హసీనా ప్రసంగం.. భారత్‌పై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం..

2026లో శౌర్య పురస్కార గ్రహీతల జాబితా ఇదే..
అస్సాం రైఫిల్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్, నాయబ్ సుబేదార్ దోలేశ్వర్ సుబ్బా, వైమానిక దళానికి చెందిన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌లను కీర్తి చక్ర అవార్డు గ్రహీతలుగా ప్రకటించారు. దేశాన్ని కాపాడటంలో అత్యుత్తమ పరాక్రమం ప్రదర్శించే సైనిక సిబ్బందికి ఏటా శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. శౌర్య పురస్కారాలతో పాటు ఆదివారం పద్మ అవార్డులను కూడా కేంద్రం ప్రకటించింది. 2026 సంవత్సరానికి రాష్ట్రపతి 131 పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆమోదించారు. ఈ జాబితాలో ఐదుగురు పద్మ విభూషణ్, 13 మంది పద్మ భూషణ్, 113 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు.

READ ALSO: Padma Awards 2026: రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన గౌరవం.. హిట్ మ్యాన్‌ను వరించిన పద్మశ్రీ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashok Chakra award
  • Ashok Chakra recipient
  • bravery awards India
  • Indian Air Force gallantry award
  • Indian defence awards

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions