NTR 31 : ఎన్టీఆర్ కు జోడిగా నేషనల్ క్రష్..క్రేజీ కాంబో ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు.ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర “..దర్శకుడు కొరటాల ఈ సినిమాను భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ దేవర ఫస్ట్ సింగల్ “ఫియర్ సాంగ్”ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది.ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ సాధించి నెట్టింట టాప్ ట్రెండ్ లో నిలిచింది.
Read Also :Sruthi: బాయ్ ఫ్రెండుతో బ్రేకప్.. మింగిల్ అయ్యేందుకు రెడీ అంటూ శ్రుతి షాకింగ్ వీడియో
Also Read
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పుట్టినరోజు తన మరో మూవీ అప్డేట్ కూడా వచ్చింది.ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానున్నదని మేకర్స్ తెలిపారు.ఈ సినిమాకు “డ్రాగెన్” అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుందని సమాచారం.రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వుంది.తాజాగా ఎన్టీఆర్ సినిమాతో మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.
- Tags
- ntr
- Prashanth Neel
- Rashmika
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..