Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్‌ను డిస్పోజల్‌కు కేంద్రం ఆదేశాలు..
- నార్కోటిక్ డ్రగ్స్‌ను డిస్పోజల్‌కు కేంద్రం అదేశాలు
- కేంద్రం అదేశాలతో ఎక్సైజ్ శాఖలో మొదలైన డిస్పోజల్
- జనవరి 10 నుంచి 25 నార్కోటిక్స్ డిస్పోజల్‌కు కసరత్తు
- డైరెక్టర్ అదేశాలతో రూ. 14.60కోట్ల విలువ చేసే డ్రగ్స్ డిస్పోజల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కింద పట్టుబ డిన ఎన్డీపీఎస్ డ్రగ్స్ గంజాయిని జనవరి 10 నుంచి 25 లోపు డిస్పోజల్ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబ రు 23న నోటిపతికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఎక్సైజ్ శాఖలోని డిప్యూటి కమిషనర్లకు డిస్పోజల్‌కు అదేశాలు జారీ చేశారు.
Anakapalli: మీడియా స్టిక్కర్ పెట్టుకుని కారులో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
Also Read
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
రెక్టర్ అదేశాల మేరకు.. జనవరిలో డైరెక్టర్ అదేశాల మేరకు తెలంగాణలోని ఎక్సైజ్‌శాఖ పరిధిలో ఉండే పది డివిజన్లలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 303 కేసుల్లో పట్టుబ డిన 3558 కేజీల ఎన్డీపీఎస్ గంజాయి, డ్రగ్స్‌ను కాల్చివేశారు. కాల్చివేసిన డ్రగ్స్,గంజాయి విలువ రూ. 14.60 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి ఇచ్చిన కాల్చివేత కంపెనీల్లో మాత్రమే డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా చేయాల్సింది 10,596 కేజీలు..
డైరెక్టర్ అదేశాల మేరకు పెద్దమొత్తంలో నార్కోటిక్ డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 10,596 కేజీల డ్రగ్స్, గంజాయి నిల్వలు ఉంటాయని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని కూడ ఈ నెలలో పూర్తిగా డిస్పోజల్ చేయడానికి ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేపట్టారు. త్వరతగతిన డిస్పోజల్ చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, ఇచ్చిన అదేశాల మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖలో డిస్పోజల్‌కు సిద్ధంగా ఉన్న గంజాయి,వివిధ రకాల డ్రగ్స్‌ను డిస్పోజల్ చేయించామని, ఎక్సైజ్ శాఖలో ఉన్న డివిజన్ల అధికారులైన డిప్యూటి కమిషనర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడంతో చాల వరకు ఎన్డీపీఎస్ డ్రగ్స్‌ను, గంజాయిని డిస్పోజల్ చేయించగలిగాం. మిగిలిన కొద్దిపాటిని కూడ ఈ నెలలో డిస్పోజల్ చేయిస్తామని అధికారులు తెలిపారు.
Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు!.. ఇలా అప్లై చేసుకోండి!
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!