The Paradise : నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ నుండి క్రేజీ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దసరా’ వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). అనౌన్స్మెంట్ నుండే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ సినిమా విడుదల తేదీ మార్చి నుండి ఆగస్టు 21, 2026కి మారింది. రిలీజ్ వాయిదా పడిందని నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక కిక్కిచ్చే అప్డేట్ అందించింది.
ఈ సినిమాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ సాంగ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించిన ఈ పవర్ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అనిరుధ్ మార్క్ ఎనర్జీతో రాబోతున్న ఈ పాట బాక్సాఫీస్ వద్ద బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. మరీ ముఖ్యంగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. సోనాలి కుల్కర్ణి, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?