Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nani The Paradise Ayya Share Song Massive Set Details

The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్

Published Date :March 13, 2026 , 4:51 pm
By Bhargav Chaganti
The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నాని హీరోగా నటిస్తున్న ది పారడైజ్ లోని ‘ఆయా షేర్’** పాట చూస్తుంటే సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఆ రంగుల వెనుక వేలాది మంది కార్మికుల చెమట, కళా దర్శకుల సృజనాత్మకత ఉంటుందనేది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఈ ఒక్క పాట కోసం చిత్ర యూనిట్ సృష్టించిన లోకం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఈ పాటలో హీరోను ‘మురికివాడల చక్రవర్తి’గా చూపించడానికి మేకర్స్ ఏకంగా 2.5 ఎకరాల్లో ఒక భారీ సామ్రాజ్యాన్నే నిర్మించారు. ముఖ్యంగా ‘హీరో హౌస్’ (కమాన్ సెట్) ఈ పాటకే హైలైట్, 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ కట్టడం చూస్తుంటే ఒక ప్యాలెస్‌ను తలపిస్తుంది. 25 మంది కార్మికులు రాత్రింబవళ్లు దాదాపు 20 రోజుల పాటు శ్రమించి ఈ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. ఇది సహజంగా కనిపించడం కోసం వాడిన ‘ఏజింగ్ టెక్నిక్స్’ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ప్రతిభకు అద్దం పడుతున్నాయి.

Also Read:Tollywood: ఆ నిర్మాతలకు కొత్త షాక్?

సాధారణంగా సినిమాల్లో ఇళ్లలా కనిపించే డమ్మీ కట్టడాలను వాడుతుంటారు. కానీ, ‘ది ప్యారడైజ్’ టీమ్ మాత్రం ఏకంగా 60 ఇళ్లతో ఒక గ్రామాన్నే సృష్టించింది, 600 మంది ఒకేసారి ఉండగలిగేలా తీర్చిదిద్దిన ఈ సెట్ కోసం 100 ట్యాంకర్ల నీటిని వాడటం విశేషం, 2.5 ఎకరాల విస్తీర్ణంలో 30 రోజుల పాటు 50 మంది పనివారు పడ్డ కష్టం ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కాపర్ ఫినిష్ బిర్యానీ బౌల్ ని 10 అడుగుల వెడల్పుతో పాతకాలపు రాగి పాత్రలా కనిపించేలా దీనిని ఐదు రోజుల్లోనే అద్భుతంగా తీర్చిదిద్దారు. మురికివాడలోని సహజత్వాన్ని తీసుకురావడానికి 120 అడుగుల పొడవుతో ఒక భారీ డంప్ యార్డ్‌ను రీ-క్రియేట్ చేశారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సెట్ కోసం నెల రోజుల పాటు 25 మంది టీమ్ పనిచేశారు. “ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా, ఉన్న పరిసరాల్లోనే సహజ సిద్ధమైన రంగులు, అల్లికలతో ఈ సెట్లను నిర్మించడం మా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సాధించిన గొప్ప విజయం.” అని చిత్ర యూనిట్ చెబుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayya Share song
  • Nani
  • Nani The Paradise song
  • Nani Upcoming Movie
  • telugu cinema news

తాజావార్తలు

  • The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్

  • Kamakhya to Cherlapalli: చర్లపల్లికి మరో ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

  • Tollywood: ఆ నిర్మాతలకు కొత్త షాక్?

  • Affair: వదినతో అక్రమ సంబంధం.. తల్లిని హత్య చేసిన చిన్న కొడుకు..

  • Shantanu Narayen: టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. అడోబ్ సీఈఓ పదవికి హైదరాబాదీ గుడ్ బై!

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions