Nani-Sujith: నాని సరసన పూజా హెగ్డే.. ఫస్ట్ టైమ్ ఫ్రెష్ జోడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రేజీ కాంబో గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే వార్త బయటకొచ్చింది. కాగా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నెల నుంచి మొదలుకానుందట. ఇప్పటికే సుజీత్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. నానిని మనం ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త స్టైలిష్ లుక్‌లో, పవర్ఫుల్ యాక్షన్ రోల్లో సుజీత్ చూపించబోతున్నారు.
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
ఇక మరోక విషయం ఏంటి అంటే.. ఈ సినిమాలో నాని సరసన ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. నాని, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో, వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉండబోతోంది. అంతేకాదు ఈ మూవీ కోసం సుజీత్ చాలా టైమ్ తీసుకుని, విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమాను 2027 లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #NaniSujith షూటింగ్ అప్డేట్ తెగ వైరల్ అవుతోంది. నాని తన నటనతో, సుజీత్ తన మేకింగ్ స్టైల్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి!
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!