Balayya : బాలయ్య–కొరటాల కాంబోపై క్రేజీ బజ్.. మాస్ విధ్వంసమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే వార్త వినిపిస్తోంది. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ – బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతుంది.
Also Read : May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు
Also Read
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్‌కు తిరుగులేదు..
బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట కొరటాల. ఈ కథ బాలకృష్ణ ఇమేజ్‌కి సరిగ్గా సరిపోతుందని ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో పాటు కొరటాల మార్కు మెసేజ్ కూడా ఇందులో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను బడా నిర్మాణ సంస్థ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ నటించాల్సిన ‘దేవర-2‘ పనుల్లో ఉన్నారు. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఇతర కమిట్మెంట్స్ డ్రాగన్ తో బిజీగా ఉండటం వల్ల దేవర సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో బాలయ్యతో సినిమాను పట్టాలెక్కించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ను కొరటాల శివ ఎలా ప్రెజెంట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా పట్టాలెక్కితే అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
-
Fake Idols : నకిలీ విగ్రహాలతో మాయాజాలం.. ఆరుగురు ముఠా అరెస్ట్.!
-
Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
-
BRS Protest : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన BRS
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?