USA Gun Shooting: అమెరికాలో తెలుగు వైద్యుడిపై కాల్పులు.. స్పాట్లోనే మృతి..!
- అమెరికాలో తెలుగు వైద్యుడిపై కాల్పులు..
- దుండగుల కాల్పుల్లో వైద్యుడు పేరంశెట్టి రమేశ్ బాబు మృతి..
- రమేశ్ బాబు స్వస్థలం తిరుపతి జిల్లా మేనకూరు..
- అమెరికాలో పలు ఆస్పత్రులు నిర్మించి సేవలందిస్తున్న రమేష్ బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA Gun Shooting: అమెరికాలో ప్రవాస తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేశ్‌బాబును శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన రమేశ్ బాబు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో ఇప్పటి వరకు తెలియరాలేదు. డాక్టర్ రమేశ్‌బాబు అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించారు అని సమాచారం. టస్కలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నా.. రమేశ్‌బాబు సేవలకు గుర్తింపుగా అక్కడి వీధికి ఆయన పేరును కూడా పెట్టారు. అయితే, భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో రమేశ్ బాబు ఆతిథ్యం ఇచ్చేవారు.
Read Also: Urfi Javed : అండవేర్ కూడా వేసుకోకుండా ఏంటీ ఈ దరిద్రం ఉర్ఫీ
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
అయితే, డాక్టర్ రమేశ్‌బాబు తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. జమైకాలో ఎమ్మెస్ పూర్తి చేసిన తర్వాత.. అమెరికాలోనే వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా డాక్టర్.. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.. అందరూ అక్కడే స్థిరపడ్డారు. రమేశ్‌బాబు కరోనా టైంలో విశేష సేవలందించి పలు పురస్కారాలను అందుకున్నారు. తాను చదువుకున్న ఉన్నత పాఠశాలకు గతంలో 14 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు డొనేషన్ చేశారు. ఈ నెల 15వ తేదీన నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అంతలోనే చనిపోయారనే వార్త కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన తల్లి, తమ్ముడు తిరుపతిలో, సోదరి నాయుడుపేటలో నివాసం ఉంటున్నారు. వీరంతా అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!