Wedding Card : ‘చైతు -శోభితా’ వెడ్డింగ్ డేట్ పై క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding Card : హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్‌పై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు, ఇది అధికారికంగా ధృవీకరించబడింది. అతిథులకు పంపిన గిఫ్ట్ హ్యాంపర్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also:Mallikarjun Kharge : మణిపూర్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తోంది?.. మోడీపై ఖర్గే ఫైర్
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
సినీ నటుడు నాగ చైతన్య, శోభిత వివాహం క్యాన్సిల్ అయిందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరి పెళ్లి క్యాన్సిల్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తమ పెళ్లిపై ఇలాంటి వార్తలపై స్పందించకపోతే పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య, శోభిత పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్తలపై శోభిత నాగ చైతన్య స్పందించారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి కార్డుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయగా, ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే డిసెంబర్ 4న నాగ చైతన్య శోభిత వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి రాజస్థాన్‌లో కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్‌లో కూడా పెళ్లి వేదికను వెల్లడించలేదు.
Read Also:Lipstick: లిప్‌స్టిక్ రాస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు టచ్ చేయరు..
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!