Naga Chaitanya : నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే నాగ చైతన్య తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టుకున్నట్లు తెలిసింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య చేయబోయే తదుపరి సినిమాకు మేకర్స్ క్రేజీ టైటిల్ ను ఆలోచిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి.
Read Also:Eknath Shinde: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించాలని కార్యకర్తలకు శివసేన పిలుపు
Also Read
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
నాగ చైతన్య తన తదుపరి సినిమాను ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయంలో ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ తో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాయి. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించబోతున్నారు. ఈ చిత్రాన్ని 2025 చివరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ఇంకా ఖరారు చేయలేదు.
Read Also:AP Crime: ప్రేమ పేరుతో కూతురికి వేధింపులు.. టెన్త్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన తండ్రి..
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కార్తీక్ చివరి చిత్రం ‘విరూపాక్ష’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా ఓ బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండనుందని.. అందుకోసం బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవ ఈ పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోతాడని కార్తీక్ దండు భావిస్తున్నాడట. దీని కోసం ఆయన్ను సంప్రదించడం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!