Naga Chaitanya: నాగ చైతన్య లైఫ్‌లో మిస్ అయిన అమ్మాయి ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya: వెండి తెరకు అక్కినేని నాగార్జున కొడుకుగా పరిచయం అయిన అక్కినేని నటవారసుడు నాగ చైతన్య. ఆయన ఒక్కో సినిమా చేసుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికరమైన స్టోరీని ఒకటి చెప్పారు. ఒక అమ్మాయి కారణంగా విడిపోయిన స్నేహితులు ఉంటారని, కానీ తన లైఫ్‌లో మాత్రం ఒక అమ్మాయి కారణంగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారని చెప్పారు.
Also Read
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
- Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
చైతు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన స్కూల్ లైఫ్‌లో ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేదని చెప్పారు. ఆ అమ్మాయినే మరో ఇద్దరు కూడా ప్రేమించారని అన్నారు. వాళ్లిద్దరి పేర్లు కృష్ణ, గుహ అని చెప్పారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ ఇద్దరు కూడా తర్వాత తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని నాగ చైతన్య పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడానికి కారణం ఆ అమ్మాయని అన్నారు. మేము ముగ్గురం కూడా ఆ అమ్మాయికి తమ ప్రేమ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. కానీ ఆ అమ్మాయి ఒక్కొక్కరిని రిజెక్ట్ చేసిందని వెల్లడించారు. ఆ సమయంలో ముగ్గురం ఒకరినొకరం ఓదార్చుకున్నామని అన్నారు. అలా వాళ్లిద్దరూ తన లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారినట్లు చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే ఆ అమ్మాయే తనకు వాళ్లిదరిని బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఇచ్చిందన్నారు. తన లైఫ్‌లో ఆ అమ్మాయి మిస్ అయిన కూడా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ దొరికారని చెప్పారు. చైతు కెరీర్ విషయానికి వస్తే ఆయన తండేల్ సినిమాతో సక్సెస్ కొట్టారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాలను పట్టాలెక్కించారు.
READ ALSO: IED Attack Pakistan: పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. కెప్టెన్ సహా ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!