Chiranjeevi : మెగాస్టార్ తో జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ‘కల్కి 2898 AD’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. నాగ్ అశ్విన్ పురాణాలను, ఫాంటసీని కలిపి వెండితెరపై ఆవిష్కరించడంలో కల్కితో తన మార్క్ చూపించాడు.
Also Read : Varanasi : వారణాసిలో రాజమౌళి ఆస్థాన అగ్రహీరో కీలక రోల్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇప్పుడు చిరంజీవి కోసం కూడా ఒక భారీ మైథలాజికల్ నేపథ్యం ఉన్న కథను రాసుకున్నారని సమాచారం. జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ అనికూడా టాక్ నడుస్తోంది. త్వరలోనే ఆయన మెగాస్టార్‌ను కలిసి ఈ పూర్తి కథను వినిపించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తెలుగు సినీ చరిత్రలో ఇది మరో ల్యాండ్‌మార్క్ సినిమాగా నిలిచిపోవడం ఖాయం.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్‌తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘కల్కి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అశ్వినీదత్ గారు, ఈ మెగా ప్రాజెక్ట్‌ను కూడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట. చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, నాగ్ అశ్విన్ లాంటి విజనరీ డైరెక్టర్ చెప్పే కథ వైవిధ్యంగా ఉంటే ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. మెగాస్టార్ నటన, నాగ్ అశ్విన్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు నాగి తన నెక్ట్స్ సినిమా కల్కి సీక్వెల్ పనుల్లోనూ బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!