Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Naa Saami Ranga Music Sittings Started

Naa Saami Ranga : నా సామి రంగా పాటల సందడి మొదలైందిగా..

Published Date :November 14, 2023 , 4:44 pm
By Murali Krishna
Naa Saami Ranga  : నా సామి రంగా పాటల సందడి మొదలైందిగా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నా సామి రంగ. ఈ సినిమాను విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలయిన నా సామి రంగ ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్ గ్లింప్స్‌ వీడియో ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అయింది..సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం నా సామి రంగ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కొనసాగుతున్నాయి. నాటు నాటు సాంగ్‌తో గ్లోబల్‌ వైడ్ గా పాపులరిటి సాధించి ఆస్కార్స్ విన్నర్స్‌గా నిలిచిన మ్యూజిక్‌ కంపోజర్‌ ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్‌ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఓ పాట రెడీ అవుతుందని సమాచారం.

నాగార్జున, కీరవాణితో కలిసి దిగిన ఫొటోను చంద్రబోస్ షేర్ చేయగా.. నెట్టింట ఆ పిక్ వైరల్ అవుతోంది. సెన్సేషనల్‌ ఆల్బమ్‌ గ్యారంటీ.. అంటూ ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు.ఈ సినిమాలో నాగార్జునను ఇప్పటివరకు చూడని విధంగా మాస్ అవతార్‌లో సరికొత్తగా చూపించబోతున్నట్టు ఫస్ట్‌ లుక్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. గతంలో సంక్రాంతి బరిలో నిలిచిన బంగార్రాజు సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఇదే సీజన్‌లో వస్తుండటంతో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.అదిరిపోయే యాక్షన్‌ ఎపిసోడ్‌తో నా సామి రంగ షూటింగ్ షురూ అయిందని వరుస అప్‌డేట్స్ వచ్చేశాయి. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి అదిరిపోయే ఆల్బమ్ అందించనున్నారు… పవన్‌ కుమార్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ అందిస్తున్నాడు. కొరియోగ్రాఫర్‌ విజయ్ బిన్ని నా సామి రంగ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు..మరీ ఈ సంక్రాంతికి నాగార్జున మరో హిట్ అందుకుంటారో లేదో చూడాలి..

https://twitter.com/baraju_SuperHit/status/1724333814573670785?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1724333814573670785%7Ctwgr%5E4cdf9e64b467da7e66895290162f5adff4c142f2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrabose
  • Keeravani
  • Naa Saami Ranga
  • nagarjuna

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions