Vasantha Venkata Krishna Prasad: మైలవరం జిలేబీ దేవినేని.. చేసేవన్నీ జిలేబీ పనులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Venkata Krishna Prasad: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సెటైర్లు పేల్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీమంత్రి దేవినేని ఉమపై విమర్శలు గుప్పించారు.. మైలవరం జిలేబీ దేవినేని ఉమ, ఇతను చేసేవన్నీ జిలేబీ పనులేనంటూ ఎద్దేవా చేశారు.. జీవన్మృతుడు దేవినేని ఉమ అంటూ మండిపడ్డ ఆయన.. గతంలో నేను ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని కక్ష్యసాధింపు చర్యలు చేశావో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అని హితవుపలికారు. గతంలో మా నాయకులపై రౌడీ షీట్లు తెరిపించిన చరిత్ర దేవినేని ఉమదని ఫైర్ అయ్యారు..
Read Also: Chelluboina venugopal Krishna: మహానాడులో జగన్‌పై ధన్యవాద తీర్మానం చేయాలి.. ఎందుకంటే..?
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
అయితే, నాకు మాత్రం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా లక్ష్యం అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. దేవినేని ఉమ అధికారంలో ఉన్నంత కాలం మైలవరం నియోజకవర్గంలో కనీసం తాగునీటి సమస్యను తీర్చలేకపోయాడని ఆరోపించారు.. మా హయాంలో జల జీవన్ మిషన్ తో ఇంటింటికి నీటి కుళాయిని ఇస్తున్నామని వెల్లడించారు. మైలవరంలో పదేళ్లు శాసనసభ్యునిగా ఉండి పట్టాలు ఇవ్వడం చేతగాని దద్దమ్మ దేవినేని ఉమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మైలవరం అయ్యప్ప నగర్ పేరు మార్చాలని ఆలోచన వచ్చినా.. చెప్పు తెగుద్ది దేవినేని ఉమ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!