BJP Muralidhar Rao : డబుల్ బెడ్ రూమ్ లు అనేది ఒక నాటకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP National Leader Muralidhar Rao Made Comments on Chief Minister K.Chandrashekar Rao.
తెలంగాణ బీజేపీ జన గోస- బీజేపీ భరోసా పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం సిద్దిపేటలో జన గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో జాతీయ నాయకుడు మురళీధర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు రావాలి అంటే కేసీఆర్ జీవితం సరిపోదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. డబుల్ బెడ్ రూమ్ లు అనేది ఒక నాటకమని ఆయన ఆరోపించారు. తెలంగాణను తిట్టిన వాళ్ళు ఇప్పుడూ మంత్రులు అయ్యారంటూ ఆయన ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఫ్యామిలీనే కేబినెట్ అంటూ ఎద్దేవా చేశారు మరళీధర్ రావు. దేశంలో అవినీతి రాష్టం తెలంగాణ రాష్ట్రం అని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి బాగా జరిగిందని, దేశ వ్యాప్తంగా ఉన్న సీఎంలలో బూతులు మాట్లాడే సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?