Mukunda Jewellers: హనుమకొండలో ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం రేపే ప్రారంభం
- హనుమకొండలో 'ముకుంద జ్యువెల్లర్స్' షోరూం
- రేపు(డిసెంబర్ 14) ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukunda Jewellers: మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం ఈ నెల 14న(రేపే) హనుమకొండలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు వరంగల్ పశ్చిమం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తమ చేతుల మీదుగా ముకుంద జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ హాజరు కానున్నారు. ఇప్పటికే కూకట్పల్లి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడలలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ‘ముకుంద జ్యువెల్లర్స్’.. హనుమకొండలోని హనుమకొండ చౌరస్తాలో తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభిస్తోంది. తక్కువ ఖర్చు ఎక్కువ పొదుపుతో ఆభరణాలను కొనుగోలు చేసేలా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించారు. అద్భుతమైన కలెక్షన్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్లను అందుబాటులో ఉంచారు. “ముకుంద జ్యువెలర్స్” పేరుతో ఉన్న ఈ స్టోర్ డైమండ్ రింగ్‌ల నుండి అద్భుతమైన నెక్లెస్‌లు, బ్రాస్లెట్ల వరకు అధిక-నాణ్యత గల ఆభరణాలను అందిస్తోంది.
నగల తయారీలో మేకింగ్ ఛార్జీలు ఉండవని.. తరుగు చార్జీలు మాత్రం 2 నుంచి 12 శాతం మాత్రమే ఉంటాయని స్టోర్ యాజమాన్యం ప్రకటించింది. నగల తయారీ, వినూత్న డిజైన్లతో ముకుంద బ్రాండ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది స్టోర్ యాజమాన్యం. సాంప్రదాయ భారతీయ డిజైన్ల నుంచి ఆధునిక, సమకాలీన శైలుల వరకు అనేక రకాల ఆభరణాలను ముకుంద జ్యువెలర్స్ అందిస్తోంది. ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు, గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది. వినియోగదారులు తమ కుటుంబంలో భాగమని భావిస్తామని, వారికి అధిక నాణ్యత గల ఆభరణాలు అందించడానికి తాము ముందుంటామని స్టోర్ యజమాని వెల్లడించారు. వెండి, స్టోన్స్‌పై ఎక్సేంజ్ ఆఫర్‌ను కూడా ముకుంద జ్యువెల్లర్స్ ప్రకటించింది.
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్‌నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!