Mukunda Jewellers : చందానగర్ లో ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ షోరూమ్ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukunda Jewellers : ప్రఖ్యాత జ్యువెలరీ బ్రాండ్ ముకుంద జ్యువెలర్స్ తమ నూతన షోరూమ్‌ను చందనగర్‌లో ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇది కేవలం మరో షోరూమ్ ప్రారంభం మాత్రమే కాదు.. జ్యువెలరీ రంగంలో ఒక కొత్త మైలురాయి.. !
ఈ ప్రతిష్టాత్మకమైన షోరూమ్ ద్వారా ముకుంద జ్యువెలర్స్ చందానగర్ ప్రాంతంలో తమ వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా, తొలిసారిగా తమ ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను కూడా పరిచయం చేయనుంది. వినియోగదారులకు నేరుగా ఫ్యాక్టరీ ధరల వద్ద అత్యుత్తమ నాణ్యత గల బంగారు, వెండి, వజ్రాభరణాలు అందించాలన్నదే ఈ ఔట్‌లెట్ ఉద్దేశం.
Also Read
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
ఈ వేడుక 2025, ఏప్రిల్ 19 (శనివారం), ఉదయం 11:30 గంటలకు MAGDREAMS (కామర్షియల్), సర్వే నం. 315/2, 4వ అంతస్తు, చందనగర్ విలేజ్, శేరిలింగంపల్లి మండలం, కేఎల్ఎమ్ మాల్ ఎదురుగా, తెలంగాణ – 500019లో జరగనుంది.
ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారు హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బొగ్గరాపు దయానంద గారు, చందనగర్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల గారు, మరియు రఘునాథ్ రెడ్డి గారు సన్మాన అతిథులుగా ఈ వేడుకకు హాజరవుతారు.
ఈ కార్యక్రమం ద్వారా ముకుంద జ్యువెలర్స్ మరొక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. నాణ్యత, విశ్వసనీయత మరియు వినియోగదారులకున్న మక్కువను నిలబెట్టుకుంటూ, ఈ షోరూమ్ విశేష ఆదరణ పొందడం ఖాయం. ఈ వేడుకకు ప్రతి ఒక్కరూ హాజరై, ముకుంద జ్యువెలర్స్ కొత్త విజయానికి భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం..!
2025 TVS Apache RR 310: టీవీఎస్ నుంచి సూపర్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
తాజావార్తలు
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!