Mudragada Padmanabham: జనసేనాని పవన్ కల్యాణ్‌పై ముద్రగడ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న ఆస్తులు అమ్మేసి పిఠాపురం వచ్చేయమనండి.. అప్పుడు గౌరవం ఇస్తామని ఆయన అన్నారు. చంద్రమండలం, సూర్య మండలం నుంచి ప్రజా సమస్యలు పరిష్కరిస్తాడా అంటూ ముద్రగడ ఎద్దేవా చేశారు. పిఠాపురంలో ఎవరి దగ్గరైనా పోటీ చేసే వ్యక్తి ఫోన్ నెంబర్ ఉందా అంటూ ప్రశ్నించారు. పిఠాపురంలో పోటీ చేసే ప్రముఖ నటుల మాటలు వింతగా ఉన్నాయన్నారు.
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
షూటింగ్లో ఉండే పిచ్చి మహారాజుకి ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ప్రశ్నించారు. వారికున్న అమ్ముడుపోయే జబ్బు అందరికీ ఉందనుకుంటున్నారని విమర్శించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రిని పాతేస్తానంటున్నాడు.. ఎవరైనా అయితే కాలు చేయి తీసేస్తారని అంటున్నారని పవన్ కల్యాణ్‌పై ముద్రగడ మండిపడ్డారు. పిఠాపురంకు స్వచ్ఛమైన లిక్కర్ సప్లై చేస్తాడా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 20 సీట్లు బిక్ష తీసుకున్నాడు.. అవి కూడా ఇచ్చేస్తే త్యాగరాజు అని పద్మశ్రీ ఇస్తారని విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!