MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత చెపాక్ స్టేడియంలో ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. మ్యాచ్ ఫలితం కంటే కూడా అభిమానుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తిగా మరోసారి నిలిచాడు మిస్టర్ కూల్ MS ధోని. చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం (చెపాక్)లో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వేలాది మంది అభిమానులు స్టేడియంలోనే ఉండిపోయారు. వారందరికీ అభివాదం చేస్తూ ధోనీ మైదానం చుట్టూ నెమ్మదిగా వాక్ చేశాడు ధోని. ఆ సమయంలో అభిమానులు “ధోనీ.. ధోనీ” అంటూ స్టేడియాన్ని మార్మోగించారు.
అయితే ఈ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ధోనీ చేసిన ప్రత్యేక జెష్చర్. బౌండరీ లైన్ దగ్గర పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లకు CSK వస్తువులను స్వయంగా అందించాడు. దీంతో అక్కడున్నవారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. అంతేకాదు, అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లతో ధోనీ సెల్ఫీలు కూడా దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా.. అభిమానుల కోసం ధోనీ చూపించిన ప్రేమ, వినయం మరోసారి అందరి హృదయాలను గెలుచుకుంది. చెపాక్ వెలుగుల్లో అభిమానులతో కలిసి నడిచిన ధోనీ క్షణాలు ఐపీఎల్ 2026 చెన్నై అభిమానుల్లో ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోనున్నాయి.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
Hundreds of iconic MSD photos in their cameras.
But this selfie will mean the most 💛📷#WhistlePodu pic.twitter.com/MKen1gntmk— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2026
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు