MS Dhoni Follows Amitabh Bachchan in Instagram: క్రికెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ప్లేయర్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించడమే కాకుండా.. కెప్టెన్ కూల్‌గా నీరాజనాలు అందుకున్నారు. అభిమానులు ధోనీని ‘తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిన మహీ.. సోషల్ మీడియాలో కూడా స