Tollywood : టాలీవుడ్‌లో సంప్రదాయనీ.. బాలీవుడ్‌లో సుద్దపూసనీ రోల్స్ చేస్తున్న క్యూట్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ సెపరేట్ పాథ్ ఏర్పాట్ చేసుకుంటోన్న మృణాల్ ఠాకూర్‌ను మరో మధుబాల, మరో స్మితా పాటిల్ అంటూ దర్శకులు పొగిడేశారు. కానీ ఈ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోలేదు మేడమ్. తాను హోమ్లీ హీరోయిన్ కాదని మరోసారి ఫ్రూవ్ చేసింది. టాలీవుడ్‌లో ఒకలా, బాలీవుడ్‌లో మరోలా కనిపిస్తూ తనలోని డ్యూయెల్ షేడ్స్ చూపించేస్తోంది ఈ సీతామహాలక్ష్మీ.
Also Read : Kollywood : కార్తీక్ సుబ్బరాజ్‌ను లైట్ తీసుకుంటోన్న కోలీవుడ్ స్టార్స్
Also Read
- Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
- WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
- Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
- 200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
సీతారామంతో సీతామహాలక్ష్మీగా మృణాల్‌ను ఓన్ చేసేసుకున్నారు.. అదే టైంలో బాలీవుడ్‌లో లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ అండ్ లిప్ కిస్ సీన్లతో టాలీవుడ్ ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత హాయ్ నాన్నతో కవర్ చేసేసింది. తాజాగా డెకాయిట్‌లో సరస్వతి, జూలియట్‌గా మరోసారి తన మార్క్ యాక్టింగ్‌తో ఫిదా చేసింది. దీంతో టీమ్ ఏంటీ.. స్టార్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆమెను ప్రశంసలతో ముంచేశారు. తెలుగు ఇండస్ట్రీలో సంప్రదాయనీ రోల్స్ చేస్తోన్న మృణాల్.. బాలీవుడ్ వెళ్లే సరికి సుద్దపూసనీ రోల్స్ చేస్తూ ఇక్కడి ఆడియన్స్‌కు షాకిస్తోంది. ఆమె నెక్ట్స్ బాలీవుడ్ ఫిల్మ్ హే జవానీతో ఇష్క్ హోనా హైలో గ్లామర్ లుక్స్‌లో కనిపిస్తోంది మృణాల్. నార్త్ బెల్ట్‌కు తగ్గట్టుగా స్కిన్ షో చేస్తోంది. పూజా హెగ్డేతో పోటీ పడుతూ మరింత హోయలొలికిస్తోంది. వరుణ్ ధావన్‌తో కలిసి రొమాన్స్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో నెట్టింట్లో ట్రోలర్స్‌కు పని కల్పించిన మృణాల్.. నెక్ట్స్ ఏ టాలీవుడ్ సినిమాతో ఇక్కడి ఆడియన్స్ కూల్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
-
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
ట్రెండింగ్
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!