Kollywood : కార్తీక్ సుబ్బరాజ్‌ను లైట్ తీసుకుంటోన్న కోలీవుడ్ స్టార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్స్.. అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్. కానీ గత ఏడాది ఈ అంచనాలు తారుమారు చేసిన డైరెక్టర్స్ లోకీ అండ్ కార్తీక్ సుబ్బరాజు. లోకీ కూలీ సంగతి పక్కన పెడితే.. గత ఏడాది రెండు రకాలుగా ఫెయిల్యూర్ టేస్ట్ చేశాడు కార్తీక్.
Also Read : Alia Bhatt : లేటౌతున్న ఆలియా భట్ మూవీస్.. 2025 స్కిప్ చేసిన త్రిబుల్ ఆర్ బ్యూటీ
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
రెట్రోతో దర్శకుడిగానే కాదు గేమ్ ఛేంజర్ రైటర్‌గానూ ఫెయిలయ్యాడు ఈ ఫిల్మ్ మేకర్. ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్‌ను పట్టించుకోవడం మానేశారు స్టార్స్. దీంతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి.. నిర్మాతగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అదీ కూడా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. రానాతో కలిసి నిర్మించిన నీలిరా ఈ నెలలో విడుదలైందీ.. ఆ మూవీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. నెక్ట్స్ లోకేశ్ కనగరాజ్‌తో కలిసి 29 అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెట్రోలో కీ రోల్ చేసి విధు, ప్రీతి ఆస్రానీ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకుడు. ఇక కార్తీక్ సుబ్బరాజ్ డైరక్షన్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే స్టార్ హీరోస్ అతడ్ని లైట్ తీసుకోవడంతో.. ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ప్లాన్ చేసుకున్నాడు. దాని కోసం కథ ప్రిపేర్ చేసుకున్నాడు. షూట్ పూర్తి చేసి.. ముందుగా థియేటర్లలో కన్నా ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపించాలని అనుకుంటున్నాడు. కానీ ఈ ఇండిపెండెంట్ మూవీపై నో అప్డేట్. సినిమా చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!