Mrunal Thakur : కోలివుడ్ లవర్ బాయ్‌కి జోడిగా.. మృణాల్ ఠాకూర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో శింబు, దర్శకుడు శ్వత్ మారిముత్తు కాంబోలో #STR51 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ లవ్’ (God of Love) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. పేరుకు తగ్గట్టే ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. గతేడాది ‘డ్రాగన్’ సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్వత్ మారిముత్తు, ఈసారి శింబు తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అయితే తాజాగా
Also Read: Seetha Ramam Part 2: సీతారామం-2 షురూ.. సీక్వెల్‌పై అప్‌డేట్ వైరల్!
Also Read
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
టాలీవుడ్‌లో ‘సీత’గా వెలిగిపోయిన మృణాల్ ఠాకూర్, ఎట్టకేలకు తమిళ ప్రేక్షకులను పలకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇన్నాళ్లూ మంచి కథ కోసం వెయిట్ చేసిన ఈ బ్యూటీ, ఈ మూవీలో శింబు (STR) సరసన మృణాల్ హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి టైటిల్‌కి తగట్టుగానే ఈసారి శింబు-మృణాల్ జోడీతో బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మెకర్స్.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి, సాధ్యమైనంత త్వరగా అంటే 2026 లోనే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉండటంతో అంచనాలు అప్పుడే పెరిగిపోయాయి. త్వరలోనే మృణాల్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ‘సీతారామం’ తర్వాత సౌత్‌లో మృణాల్ చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
తాజావార్తలు
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!