Mrunal Thakur: విదేశీ యూనివర్సిటీల్లో ‘RRR’ క్లాసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు కేవలం నటిగానే కాకుండా, ఇండియన్ సినిమా రిప్రజెంటేటివ్‌గా తన గళాన్ని వినిపిస్తోంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమపై తనకున్న గౌరవాన్ని, గ్లోబల్ స్థాయిలో దానికున్న క్రేజ్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా మృణాల్ తన సోదరుడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.
Also Read : Papam Prathap: IPL కంటే మా సినిమానే బాగుంటుంది.. ‘పాపం ప్రతాప్’ హీరో తిరువీర్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్!
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
‘మా తమ్ముడు ఒక ఫిలిం స్టూడెంట్. తన కాలేజీలో ప్రొఫెసర్లు రాజమౌళి తీసిన ‘RRR’ సినిమా గురించి ప్రత్యేకంగా క్లాసులు చెబుతున్నారట. ఒక తెలుగు సినిమాను విదేశీ యూనివర్సిటీల్లో పాఠాలుగా బోధించడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను గ్లోబల్ వేదికలపై నిలబడ్డప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు, భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాను. మన కథలు, మన సాంకేతికత ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి’ అని మృణాల్ తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తెలుగులో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ఈమె, ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి ‘డకోయిట్’ (Dacoit) అనే యాక్షన్ డ్రామాతో మరో హిట్ అందుకుంది.
తాజావార్తలు
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!