మృణాల్ ఠాకూర్ అనడం కన్న సీత అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది.. తెలుగు జనాలు అలా ఆ పాత్రను గుర్తుపెట్టుకున్నారు.. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..ఆమె చేసె పాత్రలకు, బయట కనిపిస్తున్న లుక్ కు చాలా తేడా ఉంటుంది..తాజాగా మృణాల్ ఠాకూర్ `లస్ట్ స్టోరీస్ 2` కోసం రెచ్చిపోయింది. ఇందులో నటించిన భామలంతా కలిసి ఫోటో షూట్ చేశారు. ఏడుగురు భామలు, ఏడు వండర్స్ తరహాలో `లైఫ్ స్టయిల్ ఏషియా మెగజైన్ కవర్ పేజ్ కోసం ఘాటు ఫోటో షూట్ లను చేసింది.. ఆ పోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
Read Also:Devara : ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న జాన్వీ..అదిరిపోయే క్లైమాక్స్..
ఇందులో మృణాల్ ఠాకూర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె టాప్ టూ బాటమ్ బ్లాక్ ధరించింది. కానీ టాప్‌లో హాట్ స్పాట్ చూపించింది. ఆ గ్యాప్‌లో నుంచి ఎద అందాలను ఆవిష్కరించిందీ హాట్ హీరోయిన్ మృణాల్.. ఏకంగా టాప్ విప్పేసిందీ సెక్సీ బ్యూటీ. బ్రా అందాలతో మైండ్ బ్లాక్ చేసింది.. ఫ్రంట్ బ్యాక్ అందాలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. రెచ్చిపోయి హాట్ షో చేయడంతో నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ కోసం ఇంత తెగింపా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..
Read Also:NBK108: బాలయ్య సినిమా రిలీజ్ డేట్ లాక్..పోటీలో మూడు సినిమాలు..
ఇక ఈ మధ్య బాలివుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. వరుస అవకాశాలను అందుకుంటుంది.. సీతారామం చిత్రంలో ఆఫర్ రావడం ఆమె కెరీర్‌నే మార్చేసింది.ఈ సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఇండియా వైడ్‌గా ఫేమస్ అయ్యింది. సీతగా ఆడియెన్స్ లో ముద్ర వేసుకుంది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ పోజులతో విమర్శలు అందుకుంటుంది..ఇక ప్రస్తుతం ఈ అమ్మడు ‘నాని30`లో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `లస్ట్ స్టోరీస్2`, `పూజా మేరీ జాన్`, `పిప్పా`, `ఆంఖ్ మిచోలి` వంటి సినిమాల్లో నటిస్తుంది.. సినిమా అవకాశాలు వస్తున్నా కూడా ఈ అమ్మడు ఇలాంటి ఫోటోలు పెట్టడం పై చాలామంది విమర్శిస్తున్నారు..