MP Laxman: కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ స్టేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సావిత్రి భాయి పూలే ఆశయాలను మోడీ కొనసాగిస్తున్నారు.. కేంద్ర మంత్రివర్గంలో మహిళలకు పెద్ద పీట వేశారు అని తెలిపారు. మహిళ స్వయం శక్తి బృందాలకు చేయూతనిస్తున్నారు.. అలాగే, కేంద్ర ప్రభుత్వం మహిళ సాధికారతకు కృషి చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ను రద్దు చేశాం.. చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ లు కల్పించామని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Prashanth Neel: తల అజిత్ తో నీల్ బ్రోనా? కాస్త చూసి వార్తలు స్ప్రెడ్ చేయండయ్యా…
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు అనే విషయాన్ని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. నొక్కిన డబ్బును కక్కిస్తామని చెప్పారు.. అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.. సీబీఐ విచారణ చేయిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. బీఆర్ఎస్- కాంగ్రెస్ వేరు కాదని ఇప్పుడు నిరూపితం అవుతుందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీలు కలుస్తాయని బీజేపీ ముందే చెప్పింది.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!