Konda Visveshwar Reddy: ఖురాన్లో వక్ఫ్ ప్రస్తావన లేదు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- గుట్టం బేగంపేట భూములను ఔరంగజేబు ఆక్రమించుకున్నారన్న ఎంపీ
- సుప్రీం కోర్టు మాట ఎవరైనా వినాల్సిందే అని స్పష్టం
- ఖురాన్లో వక్ఫ్ ప్రస్తావన లేదన్న బీజేపీ ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుట్టం బేగం పేట భూములను ఔరంగజేబు ఆక్రమించుకున్నారని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు మాట ఎవరైనా వినాల్సిందే అన్నారు.. కొందరు నేతలు గడ్డం పెంచుకుని రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారని.. అందులో ఖాళీ పేజీలు ఉంటాయన్నారు. భారత సైన్యం వేషం వేసుకుని గుర్రాల మీద బీజేపీ ఆఫీస్‌కు వచ్చారన్నారు. చనిపోయి 3 వందల ఏళ్లు అయినా చేవెళ్ల పార్లమెంట్ పై ఇంకా ఔరంగజేబు దాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని విరుద్ధంగా తీసుకువచ్చిన వక్ఫ్ యాక్ట్ 95 నీ అడ్డం పెట్టుకుని గుట్టల బేగం పేట రైతులను ఘోస పెడుతున్నారన్నారు.
READ MORE: Winter: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో..!
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
వక్ఫ్ గురించి ఖురాన్ లో కూడా లేదని ఎంపీ అన్నారు. “ముస్లిం సమాజం కోసం వక్ఫ్… ఇది మతం కోసం కాదు. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది.. ఇక్కడ మాత్రం అలా చేయొద్దు అంటున్నారు. గుడి దేవునికి (మతం)సంబంధించింది.. వక్ఫ్ సమాజంకి సంబంధించింది. బీఆర్ఎస్, కేసీఆర్ ఏమీ తక్కువేం కాదు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దేశంను కూడా అమ్ముతారు. ఎస్సీ ఎస్టీ , బీసీ లను ఆదుకోలే.. వారితో ఆడుకుంటున్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో, రాజీవ్ గాంధీ చారిటీలో బీసీ, ఎస్సీలు లేరు.” అని ఆయన మండిపడ్డారు.
READ MORE:PCC chief Mahesh Goud: పదేళ్ల బీఆర్ఎస్ – ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధం.. పీసీసీ చీఫ్ సవాల్
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్‌కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!