Komatireddy Venkat Reddy : పదవుల కోసం వెంట పడేవాన్ని కాదు.. నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress MP Komatireddy Venkat Reddy Fired on Revanth Reddy.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఎదురు దెబ్బ తగిలిన కాంగ్రెస్‌కు.. తాజాగా దాసోజు శ్రవణ్ కూడా రాజీనామా చేయడం బిగ్ షాక్ తగిలినట్లైంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై భువనగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై కోమటిరెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయమై రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారన్నారు. అంతేకాకుండా.. అమిత్ షాను కలిశానని, తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల.. రూ.14వందల కోట్ల నష్టం జరిగిందన్నారు. 377 కింద లోక్ సభలో వరద నష్టంపై ప్రస్తావించానని, ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మీటింగ్ లతో బిజీగా ఉన్నానన్నారు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Breaking News : కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్.. పార్టీకి దాసోజు శ్రవణ్ కుమార్ రాజీనామా
తెలంగాణలో ఏరియల్ సర్వే చేయాలని కోరానని, పదవుల కోసం వెంటపడేవాడిని కాదని, నాకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుందన్నారు వెంకట్ రెడ్డి. నేను పార్టీ మారేది ఉంటే.. చెప్పి వెళతాను..కేంద్రం నుంచి చాలా నిధులు తీసుకువచ్చానన్నారు. నేను ఎవరికీ భయపడను… ప్రజాసమస్యల కోసం పోరాడే వ్యక్తిని.. నన్ను ఓడించడానికి ప్రయత్నించిన చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరాక ..నేను చండూరు సభకు వెళ్ళాలా? నాకు తెలియకుండా సభ పెడతారు.. నేను రూపాయి ఖర్చుపెట్టకుండా ఎంపీగా జనం గెలిపించారు… పార్టీ మారుతున్నానని ప్రచారం చేశారు అంటూ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!