Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mp Badugu Lingaiah Fires On Mp Arvind

Badugula Lingaiah Yadav : ఎంపీ అర్వింద్‌ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి

Published Date :November 20, 2022 , 4:58 pm
By Gogikar Sai Krishna
Badugula Lingaiah Yadav : ఎంపీ అర్వింద్‌  బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

నల్లగొండ జిల్లాలోని హాలియా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వాళ్ళ దుర్మార్గాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలులో అడ్డంగా దొరికిన దొంగలు ఇప్పటికే జైలు పాలయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)తో నాయకుల బండారం బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటికే బీజేపీ ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచి రాష్ట్రాల హక్కులను కాలరాస్తు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని బడుగు లింగయ్య యాదవ్‌ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఎమ్మెల్సీ కవితపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Church Pastor: పాస్టర్ వింత చేష్టలు.. దేవుడు ఆ పని చేయమంటున్నాడంటూ

రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్న గవర్నర్ కూడా బీజేపీ నేతగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసినప్పుడు స్పందించని గవర్నర్ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై కొంతమంది అలజడి సృష్టించడంతో వెంటనే స్పందించి ఆమె నైజాన్ని బయట పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ధర్మపురి అర్వింద్‌ ఎమ్మెల్సీ కవిత పై చేసిన ఆరోపణలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సీఎం కేసీఆర్‌ తన కుమార్తె కవితను బీజేపీలో చేరాలని కోరారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ ఎంపీ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ దాడి తరువాత ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Badugu Lingaiah
  • big news
  • bjp
  • breaking news
  • latest news

తాజావార్తలు

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

  • Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions