OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారం వారం థియేటర్లలోకి చాకా సినిమాలు విడుదల అవుతుంటాయి.. అందులో కొన్ని సినిమాకు మాత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అలాగే హిట్ సినిమాలు ఇటీవల నెలలోపే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి విడుదల అవుతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు గానీ ఒకటి, రెండు సినిమాలు మాత్రం పర్వాలేదనిపించాయి.. అయితే ఈ వారం సినీ ప్రేక్షకులకు కల్కి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఇక ఓటీటీలో ఈ వారం లవ్ మౌళి సినిమా ఒక్కటే ఒక్కటే ఓ మాదిరి టాక్ ను అందుకుంది.. ఇక ఆలస్యం లేకుండా ఏ సినిమా ఎక్కడ విడుదల కాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..
అమెజాన్ ప్రైమ్..
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 25
సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 28
శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) – జూన్ 28
నెట్‌ఫ్లిక్స్..
కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ సిరీస్) – జూన్ 25
వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26
డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) – జూన్ 27
సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27
ద 90’స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27
ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ) – జూన్ 27
ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28
ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28
ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) – జూన్ 28
జీ5..
రౌతు కీ బేలీ (హిందీ మూవీ) – జూన్ 28
హాట్‌స్టార్..
ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27
ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) – జూన్ 28
ఆపిల్ ప్లస్ టీవీ..
ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26
ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28
వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28
ఆహా..
ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) – జూన్ 25
లవ్ మౌళి (తెలుగు సినిమా) – జూన్ 27
సైనా ప్లే..
హిగ్యుటా (మలయాళ సినిమా) – జూన్ 28
ఈ వారం ఓటీటీలో అనుకున్నంత పెద్ద సినిమాలు అయితే విడుదల కాలేదు.. కానీ వెబ్ సిరీస్ లు కూడా విడుదల కాబోతున్నాయి.. మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మీకు నచ్చిన దాన్ని చూసి ఎంజాయ్ చెయ్యండి..
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!