Motorola Offers: మోటోరోలా బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై రూ 10 వేల డిస్కౌంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Announces Price Drop of Rs. 10,000 in Moto Days: భారతదేశపు అత్యుత్తమ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘మోటోరోలా’ తన ఫ్లిఫ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఫ్లిప్ ఫోన్‌లను రూ 10 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చని మోటోరోలా పేర్కొంది. ప్రస్తుతం ‘మోటో డేస్’ సేల్ కొనసాగుతోంది. డిసెంబర్ 18న ఆరంభమైన ఈ ఆఫర్.. డిసెంబర్ 24 వరకు అందుబాటులో ఉండనుంది. మోటోరోలా రేజర్ 40, మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫోన్లపై రూ. 10వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది.
డిసెంబరు 18 నుంచి 24 మధ్య ‘మోటో డేస్’లో కొనుగోలు చేసిన వారికి మోటోరోలా రేజర్ 40, మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫోన్లపై అదనపు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. రేజర్ 40 అల్ట్రా ఫోన్ రూ. 10వేల డిస్కౌంట్ అనంతరం రూ. 79,999కి అందుబాటులో ఉంటుంది. దీనిపై రూ.7 వేల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ మొబైల్‌ని రూ. 72,999కే మీరు కొనుగోలు చేయొచ్చు.
Also Read
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
Also Read: Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!
మోటరోలా అత్యంత స్టైలిష్ ఫ్లిప్ ఫోన్ రేజర్ 40 ఫోన్ రూ. 10,000 ధర తగ్గింపు అనంతరం రూ. 49,999కి మార్కెట్‌లో అందుబాటులో ఈ మొబైల్‌పై అదనంగా రూ. 5 వేల తగ్గింపు ఉండగా.. రూ. 44,999కే మీ సొంతం అవుతుంది. 9 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కంపెనీ అందిస్తోంది. మోటోరోలా రేజర్ 40 అల్ట్రాని నెలకు రూ. 8111 మరియు రేజర్ 40ని నెలకు కేవలం రూ. 5000 చెల్లిస్తే సరిపోతుంది.
తాజావార్తలు
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
-
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!