Mother Kills Daughter: ప్రియుడు కోసం కన్నకూతురిని కడతేర్చిన తల్లి.. నేడు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం
- తిరుపతిలో చిన్నారి హత్య వెలుగులోకి కీలక విషయాలు..
- ప్రియుడి కోసం కూతురిని చింపేసిన తల్లి ఆషాలత..
- నేడు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టానికి తరలించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Kills Daughter: తిరుపతిలో ప్రియుడు కోసం కన్న కూతురినే ఓ కసాయి తల్లి కడతేర్చింది. ప్రియుడితో కలిసి రెండున్నరేళ్ల చిన్నారి దుర్గను దారుణంగా ఆషాలత హతమార్చంది. భర్త రాజేష్‌తో విడిపోయి పోస్టల్ కాలనీలో తల్లి నివాసం ఉంటుంది. ఏర్పేడు మండలం చెన్నపల్లికి చెందిన రెడ్డి కుమార్‌తో ఆషాలత గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఆమె ఒత్తిడి తెచ్చింది. చిన్నారి అడ్డుగా ఉందని వివాహానికి రెడ్డి కుమార్ నిరాకరించాడు. దీంతో ఇద్దరూ కలిసి చిన్నారిని చంపి పాపానాయుడు పేట స్వర్ణముఖి నదిలో పాతిపెట్టారు.
అయితే, తమ మనవరాలు కనిపించడం లేదని అమ్మమ్మ రంగ నాగరత్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు తల్లి ఆషాలత ను తమదైన స్టైల్ లో విచారణ చేయగా, అక్రమ సంబంధం వల్లే త కూతుర్ని చంపేసినట్లు ఒప్పుకోవడంతో.. ఆషాలత, రెడ్డి కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్‌కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..