Password: మన దేశంలో ఎక్కువ మంది వాడుతున్న పాస్వర్డ్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Password: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో యాప్‌లు ఎక్కువగా వాడాల్సి వస్తోంది. యాప్‌లలో ఉండే మన వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే పాస్ వర్డ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఎందుకంటే మన ఖాతాల్లోకి మరొకరు సులభంగా ప్రవేశించకుండా అడ్డుకునే మొదటి గేటు పాస్వర్డ్. అందుకే పాస్ వర్డ్‌ను బలంగా సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితు కొంత మందికి పాస్ వర్డ్ ఎలా పెట్టాలో కూడా అవగాహన ఉండటం లేదు. సులభంగా గుర్తు ఉండేలా కొందరు ఎక్కువ ప్రచారంలో ఉన్న సంస్థలు, పదాలు, పేర్లను పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల వారి ఖాతాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దాన్ని అందిపుచ్చుకోవడంలో సైబర్ నేరగాళ్లు ఒక అడుగు ముందే ఉంటున్నారు. అందుకే టెక్నాలజీకి టెక్నాలజీతోనే చిల్లు పెడుతున్నారు.
బలహీన పాస్ వర్డులు పెట్టుకుంటే హ్యాకర్లు సులభంగా చేధించగలరు. నార్డ్ పాస్ అనే సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి సాధారణ పాస్ వర్డుల వివరాలను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా 3.5 లక్షల మంది password అనే పదాన్ని పాస్ వర్డ్‌గా ఉపయోగిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ‘బిగ్ బాస్కెట్’ అనే పదాన్ని 75వేల మంది పాస్ వర్డ్ గా పెట్టుకున్నారు. ఎక్కువ మంది ఉపయోగించే టాప్-10 పాస్ వర్డులలో.. 123456, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234, googledummy ఉన్నాయి.
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
Read Also: Benefits of Anjeer : ప్రతిరోజు అంజీర పండ్లు తినడంవల్ల కలిగే ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో నార్డ్ పాస్ సర్వే నిర్వహించింది. గెస్ట్, వీఐపీ, 123456ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పాస్ వర్డ్ కింద ఉపయోగిస్తున్నారు. ప్రచారంలో ఉన్న పేర్లను పాస్ వర్డుగా వాడుతున్నారని, వీటివ్లల హ్యాకర్ల పని సులభం అవుతోంది. ఎవరూ ఊహించలేని విధంగా, అక్షరాలు (క్యాపిటల్, స్మాల్), నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లతో పాస్ వర్డ్ రూపొందించుకోవడం ద్వారా మన ఖాతాలకు రక్షణ కల్పించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సింపుల్ పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు దాదాపు 39 నిమిషాల్లోనే చేధిస్తారని.. బిగ్, స్మాల్, సింబల్స్ కలయికతో పెట్టే 18 అక్షరాల స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను 438 ట్రిలియన్ సంవత్సరాల వరకు కూడా బ్రేక్ చేయలేరని వారు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!